తీర రక్షణ దళంలో ఐసీజీ విగ్రహ
భారతీయ తీరగస్తీ నౌక ‘ఐసీజీ విగ్రహ’ సేవలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయని విశాఖలోని ఇండియన్ కోస్ట్‌గార్డ్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. కోస్టుగార్డు వెసల్స్ ఆర్డర్లలో ఎల్‌అండ్‌టీ సంస్థ నిర్మించిన ఏడో నౌకను రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చేతుల మీదుగా చెన్నైలో జాతికి...
