ప్రపంచమంతా ఇస్లాం చేయండి… ఓ ఐఏఎస్ అధికారి పిలుపు!
పోలీసులకు ఫిర్యాదు, వారంలోగా నివేదిక కోరిన సీఎం యోగి లక్నో: ఉత్తర ప్రదేశ్ క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి మహ్మద్ ఇఫ్తిఖరుద్దీన్ రూటు తప్పి ప్రవర్తిస్తున్నారు. ఓ ముస్లింల బృందాన్ని కలుసుకొని ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం మతం వ్యాప్తి చేయమని ఉద్బోధిస్తున్నారు....
