ముస్లిం సంస్థల నిరసనలు… కేరళ ఐఏఎస్ అధికారికి స్థానచలనం!
తిరువనంతపురం: కేరళ సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్ ప్రభుత్వాన్ని తమ భారీ వీధి నిరసనలతో ముస్లింలు బెదిరించారు. అలప్పుజా కలెక్టర్ శ్రీరాం వెంకితారామన్‌ను అతని అధికారిక పదవి నుండి తొలగించాలని వివిధ ముస్లిం సంస్థలు నిరసనలు వ్యక్తం చేశాయి. ఈ ఆందోళనలకు తలొగ్గిన...