హిందూ పండుగలపై ఓవైసీ విద్వేషం!
భాగ్యనగరం: ఉత్తర భారత దేశంలో ప్రజలు అత్యంత భక్తిశద్ధలతో జరుపుకొనే కన్వర్ యాత్రకు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ విస్తృతమైన ఏర్పాట్లు చేసి భక్తులను స్వాగతిస్తుంటే హైదరాబాద్ ఎం.పి. అసదుద్దీన్ ఓవైసీ ప్రజలు కట్టిన పన్నులు వృథా అవుతున్నాయని మాట్లాడుతూ...
