గొప్ప సమాజమే సంఘ ధ్యేయం
ఆర్‌ఎస్‌ఎస్ సర్‌కార్యవాహ దత్తాత్రేయ హోసబలే గొప్ప సమాజం కోసం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం(ఆర్‌ఎస్‌ఎస్) పరితపిస్తోందని, సంఘం ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు చేపట్టిన, చేపడుతున్న సేవా కార్యక్రమాలకు సమాజం అమోదముద్ర వేసిందని ఆర్‌ఎస్‌ఎస్ సర్‌కార్యవాహ దత్తాత్రేయ హోసబలే అన్నారు. దేశవ్యాప్తంగా 365...
