archive#HinduTemples #HinduCommunity #WhiteHouse #HinduSafety #USA

News

అమెరికాలో హిందూ ఆలయాల భద్రతపై ఆందోళన.. శ్వేతసౌధంలో హిందూ ప్రతినిధుల భేటీ!

అమెరికాలో హిందువులు, హిందూ దేవాలయాలపై పెరుగుతున్న దాడులు, విద్వేష ఘటనలపై హిందూ సమాజ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆలయాలకు భద్రత పెంచాలని, హిందువుల మత స్వేచ్ఛకు రక్షణ కల్పించాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరారు. అమెరికాలోని హిందూ సామాజిక కేంద్రం, ఆలయమైన...