archive#Hindu temple destroyed

News

జమ్మూలో హిందూ దేవాల‌యం ధ్వంసం

జమ్మూ: జమ్మూలోని ఓ హిందూ ఆలయాన్ని కొందరు గుర్తుతెలియని దుండగలు ధ్వంసం చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. సిటీ శివార్లలోని సిధ్రలో ఈ ఘటన చోటుచేసుకుంది. దశాబ్దాల క్రితం నాటి ఈ...