కాశ్మీర్లోని ఏకైక హిందూ సర్పంచ్ ను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులు
జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో ఏకైక కాశ్మీరీ పండిట్ సర్పంచ్‌ను గుర్తు తెలియని ముష్కరులు కాల్చి చంపారు. ప్రాధమిక చికిత్స అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అజయ్ పండిట్ మరణించాడు. ప్రశాంతంగా వున్న కాశ్మీర్లో పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులు చేసిన ఈ...
