యాలూరులో హిందూ సమ్మేళనం
నంద్యాల: నంద్యాల జిల్లా గోస్పాడు మండలం, యాలూరులోని ఆది జాంబవ కాలనీలో హిందూ సమ్మేళనం ఈ నెల 24న జరిగింది. ప్రధాన వక్తగా ఆర్.ఎస్.ఎస్ కర్నూల్ విభాగ్ కార్యకారిణి డాక్టర్ ఉదయ శంకర్ పాల్గొని, మాట్లాడారు. హిందూ మతం గొప్పతనం, హిందూమతంలో...
