ఎంపీలో మరో వివాదం సృష్టించిన ముస్లింలు!
హిజాబ్‌తో తరగతి గదిలో నమాజ్ చేసిన విద్యార్థిని, విచారణ నిర్వహిస్తున్న అధికారులు భోపాల్: కర్ణాటకలో హిజాబ్ వివాదం సద్దుమణగక ముందే, మధ్య ప్రదేశ్‌లోని సాగర్‌లో నమాజ్ వివాదం ప్రారంభమైంది. డాక్టర్ హరి సింగ్ గౌర్ విశ్వవిద్యాలయంలో హిజాబ్ ధరించిన ఓ విద్యార్థిని...
