త్వరలో దక్షిణాది భాషల ఓటీటీలో ‘ది కశ్మీర్ ఫైల్స్’!
ముంబై: ప్రపంచ వ్యాప్తంగా సంచలనం కలిగించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రాన్ని త్వరలో దక్షిణాది భాషల్లో ఓటిటీలో ప్రదర్శనకు సిద్ధమవుతున్నది. త్వరలోనే ఈ మూవీ హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని, తేదీలపై త్వరలో జీ5...