ఎన్కౌంటర్లో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ హతం
జమ్మూ కశ్మీర్లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ హతమయ్యాడు. మరో ఉగ్రవాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని జమ్మూకశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. ఈ సంవత్సరం మే నెలలో జరిగిన ఎన్కౌంటర్లో...