హిజాబ్ అంటూ పరీక్షలు రాయకుంటే, తిరిగి నిర్వహించం
తేల్చిచెప్పిన కర్ణాటక విద్యాశాఖ బెంగళూరు: హిజాబ్ అంటూ కర్ణాటక సెకెండ్ పీయూసీ పరీక్షలు-2022కు హాజరు కాని విద్యార్థుల విషయంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప్రీ యూనివర్శిటీ ఎడ్యుకేషన్(పీయూఈ) కీలక ప్రకటన చేసింది. తిరిగి పరీక్షలు నిర్వహించలేమని తెగేసి చెప్పింది. నిరసనలకు దిగిన విద్యార్థులు...