బిపిన్ రావత్ మరణంపై అసభ్యకర వ్యాఖ్యలు… ఇద్దరి అరెస్ట్
జమ్మూ కశ్మీర్: తమిళనాడులో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్ సహా 13 మంది మృతి చెందారు. ఆయన మరణంపై దేశ ప్రజలు చింతిస్తూ ఉండగా.. కొందరు మతోన్మాదులు మాత్రం అభ్యంతకరమైన...
