హైపవర్ పోలీసింగ్ మిషన్ ఏర్పాటుకు మోదీ పిలుపు
అమిత్ షా నేతృత్వం న్యూఢిల్లీ: టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు కేంద్ర హోంమంత్రి నేతృత్వంలో హైపవర్ పోలీస్ టెక్నాలజీ మిషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో జరిగిన 56వ డీజీపీ, ఐజీపీ సభ ముగింపు సందర్భంగా మోదీ ప్రసంగించారు....
