రైతుల నిరసనల వల్ల గ్రామాల్లో కరోనా వ్యాప్తి – హర్యానా ముఖ్యమంత్రి
సాగు చట్టాలపై ఉద్యమిస్తున్న రైతుల కారణంగా రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పెరిగిపోతోందని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు. వేల సంఖ్యలో జనం గుమిగూడుతూ.. కొవిడ్ నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. కొన్ని గ్రామాల్లో గతేడాది కన్నా ఎక్కువగా మరణాల రేటు...
