ఇంఫాల్‌లో భారీగా డ్రగ్స్ స్వాధీనం, ఇద్దరి ముస్లింల అరెస్ట్
ఇంఫాల్: మాదకద్రవ్యాల వినియోగం, రవాణాపై మణిపూర్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. తాజాగా, ఇంఫాల్ ఈస్ట్‌లో సోమవారం భారీగా డ్రగ్స్ రికవరీ చేశారు. ఇద్దరు పెడ్లర్‌లను అరెస్టు చేశారు. మణిపూర్ ప్రభుత్వం ‘డ్రగ్స్‌పై యుద్ధం’ పేరిట గొప్ప కార్యక్రమం చేపట్టింది. ఫలితంగా ఎక్కడికక్కడే...
