కుప్పకూలిన కేదార్‌నాథ్ యాత్రికుల హెలికాప్టర్.. ఏడుగురి మృతి
దేహ్రాదూన్: ఉత్తరాఖండ్‌లో కేదార్‌నాథ్ యాత్రికులతో వెళ్తోన్న ఓ హెలికాప్టర్ కొండల ప్రాంతంలో కుప్పకూలింది. కేదార్‌నాథ్ ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గరుడ్ చట్టీ ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పైలట్ సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. గుప్త్‌కాశీ...

