మనం హిందువులం, కానీ హిందువుకు ప్రత్యేక నిర్వచనం లేదు… డాక్టర్ మోహన్ భాగవత్
షిల్లాంగ్: భారతదేశం అనాది కాలం నుండి ప్రాచీనమైన దేశమని, అయితే నాగరికత లక్ష్యాలు, విలువలను మరచి పోవడం వల్ల అది స్వేచ్ఛను కోల్పోయిందని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ అన్నారు. మేఘాలయాలో షిల్లాంగ్‌లో ఆదివారం...

