వాళ్ళకు 16 ఏళ్ళకే పెళ్ళి.. హైకోర్టు హైకోర్టు సంచలన తీర్పు!
హర్యానా: ముస్లిం మహిళల పెళ్ళి వయస్సుకు సంబంధించి హర్యానా, పంజాబ్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ముస్లిం అమ్మాయి 16 ఏళ్ళకే పెళ్ళి చేసుకోవచ్చని తెలిపింది. సింగిల్ జడ్జి జస్టిస్ జస్‌జిత్ సింగ్ బేడీ తీర్పును వెలువరించారు. తమకు రక్షణ కల్పించాలని...
