ముస్లిం తీవ్రవాదులు వ్యాప్తి చేసే విష ఫలితమే హర్ష హత్య!
వీహెచ్‌పీ జాయింట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ సురేంద్ర జైన్ న్యూఢిల్లీ: కర్ణాటకలోని శివమొగ్గలో ఆదివారం (ఫిబ్రవరి 20) జరిగిన 26 ఏళ్ల భజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్యను ఖండిస్తూ విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) ముస్లిం తీవ్రవాదులు ప్రతిరోజూ వ్యాప్తి చేసే విష...
