అమితాబ్, ప్రభాస్, కోహ్లీ నోట.. ‘హర్ ఘర్ తిరంగా’ పాట..
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేళ సెలెబ్రిటీల 'ఇంటింటా జెండా' గీతం ముంబాయి: భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్ళు గడుస్తున్న తరుణంలో 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ' ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇంటింటిపై...

