archiveHANDWARA ATTACK

News

వారి త్యాగం మరువలేనిది

జమ్మూకశ్మీర్‌లోని హంద్వారా జరిగిన ఎన్‌కౌంటర్‌పై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. సైనికుల త్యాగం మరువలేనిదని శ్లాఘిస్తూ ఆదివారం ఆయన ట్వీట్‌ చేశారు. ఉత్తర కశ్మీర్‌లోని హంద్వారాలో ఉగ్రవాదులతో జరిగిన భీకర పోరులో మేజర్‌, కల్నల్‌ సహా ఐదుగురు సైనికులు ఈ ఉదయం మరణించిన...