శ్రీలంకను వీడిన చైనా నిఘా నౌక
కొలంబో: శ్రీలంకలోని వ్యూహాత్మకంగా కీలకమైన హంబన్‌టోట పోర్టులో మకాం వేసిన చైనా నిఘా నౌక ఆరు రోజుల అనంతరం సోమవారం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఖండాంతర క్షిపణులు, శాటిలైట్ ట్రాకింగ్ నౌక ‘యువాన్ వాంగ్ 5’ ఓడ వాస్తవానికి ఆగస్టు 11న...

