ఐఎస్ఐకి సమాచారమిస్తున్న హెచ్ఏఎల్ ఉద్యోగి అరెస్ట్
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)కు చెందిన ఓ ఉద్యోగి దీపక్ శ్రీసత్ (41)ని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. యుద్ధవిమానాలు, తయారీ యూనిట్‌కు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్‌కు చెందిన నిఘా విభాగం ఐఎస్ఐకి చేరవేసినందుకు అతడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు...
