అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్ కు 10 ఏళ్ల జైలు శిక్ష
కరడుగట్టిన అంతర్జాతీయ ఉగ్రవాది, ముంబయి పేలుళ్ల కుట్రలో ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్ కు 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఉగ్రవాద దాడులకు సంబంధించిన రెండు కేసుల్లో పాక్ ఉగ్రవాద వ్యతిరేక కోర్టు అతడికి పదేళ్ల పాటు శిక్ష విధించింది. జమాత్ ఉల్...