పాకిస్తాన్‌లో ఘోరం.. ప్రసవ సమయంలో శిశువు తల కోసేసిన ఆరోగ్య సిబ్బంది
అపస్మారక స్థితిలో హిందూ గర్భిణి ఇస్లాబాబాద్: పాకిస్తాన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడి సింధ్ ప్రావిన్స్‌లోని గ్రామీణ ఆరోగ్య కేంద్రం సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఓ నవజాతశిశువు మరణించడమే కాకుండా, ఆ గర్భిణి ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. ప్రసవం కోసం...
