స్వర్ణ దేవాలయంలోకి ఆగంతకుడు.. కొట్టి చంపిన భక్తులు!
అమృతసర్: అమృసర్‌లోని స్వర్ణ మందిరంలోకి ఓ ఆగంతకుడు చొరబడ్డాడు. అక్కడున్న కత్తిని తీసుకుని గురుగ్రంథ్ సాహిబ్ వైపు వెళ్లాడు. ఈ క్రమంలో ఆగంతుకుడిని శిరోమణి గురుద్వారా ప్రబంధక్ టాస్క్ఫోర్స్ సిబ్బంది అడ్డుకున్నారు. వెంటనే ఆ యువకుడిపై భక్తులు దాడి చేశారు. ఈ...
