ఘనంగా గురు గోవింద్ సింగ్ జయంతి ఉత్సవాలు
లక్షలాది మందికి ఆయన ధైర్యాన్నిచ్చారని కొనియాడిన మోడీ న్యూఢిల్లీ: సిక్కుమత 10వ గురువు గురు గోవింద్ సింగ్ 355వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు . గురు గోవింద్ జీవిత సారాంశం లక్షలమందికి ధైర్యాన్నిస్తుందని ట్వీట్ చేశారు...
