నెల్లూరులో ఘనంగా భీమన్న, జాషువాల జయంతి
నెల్లూరు: సామాజిక సమరసతావేదిక ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోవెంగళరావునగర్‌లోని కార్పొరేషన్ హైస్కూలు (తాతయ్యబడి)లో కళాప్రపూర్ణ బోయి భీమన్న, కవికోకిల గుర్రం జాషువాల జయంతి సందర్భంగా సాహితీ సప్తాహకార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. రిటైర్డు బ్యాంకు ఆఫీసర్ భాస్కరరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో...
