కింగ్ మిహిర్ భోజ్ శిలాఫలకానికి నల్లరంగు!
కేసు నమోదు చేసిన పోలీసులు న్యూఢిల్లీ: గ్రేటర్ నోయిడాలోని ఒక కళాశాలలో నిన్న మంగళవారం కింగ్ మిహిర్ భోజ్ విగ్రహం క్రింద ఏర్పాటు చేసిన శిలాఫలకానికి గుర్తు తెలియని వ్యక్తులు నల్లని రంగు పూశారు. దీంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు....
