గురునానక్‌కు ఘన నివాళులర్పించిన మోహన్ భగవత్
రాయ్‌పూర్: హిందూ, ముస్లిం సిద్ధాంతాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ఆయన, రెండు మతాల ఆధ్యాత్మిక విషయాల పట్ల లోతైన అవగాహన సాధించారు... అంతేకాదు, కేవలం మాటలలో మతం లేదని, మానవులందరినీ సమంగా చూసేవాడే మనిషని, తోటివారిని ప్రేమించి, ఆ ప్రేమను పొందకలిగిన...
