archiveGujarat: Strange light in the sky

News

గుజరాత్ : ఆకాశంలో వింత కాంతి – ఎగిరే పళ్ళాలా?

భారత్ ‌లో ఏలియన్స్ హడావుడి తక్కువే. ఆకాశంలో వింత ఆకారాలు, వింత వస్తువులు పెద్దగా కనిపించవు. కానీ గుజరాత్‌లోని జునాగఢ్‌లో సోమవారం రాత్రి 10 గంటలకు ఆకాశంలో వింత కాంతి కనిపించింది. అదేంటన్నది ఎవరికీ అంతుబట్టలేదు. చాలా మంది మొబైల్ కెమెరాలకు...