అహ్మద్ పటేల్-తీస్తా కుట్రకు రూపశిల్పి సోనియా!
గాంధీనగర్: కాంగ్రెస్ నాయకుడు అహ్మద్ పటేల్ పిలుపు మేరకు 2002 అల్లర్ల తర్వాత గుజరాత్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్, ఇతరులు కుట్ర పన్నారని కోర్టులో గుజరాత్ పోలీసులు అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, అధికార బీజేపీ...

