గుజరాత్ : 108 దేవాలయాల్లో లౌడ్ స్పీకర్లలో రోజుకు రెండు సార్లు హనుమాన్ చాలీసా
గుజరాత్ లోని వడోదర నగరంలో ఇకపై 108 దేవాలయాల్లో లౌడ్ స్పీకర్ల ద్వారా రోజుకు రెండు సార్లు ‘హనుమాన్ చాలీసా’ వినిపించనున్నారు. గుజరాత్‌లోని మూడవ అతి పెద్ద నగరమైన వడోదరలోని 108 దేవాలయాలు హనుమాన్ చాలీసాను లౌడ్ స్పీకర్ల ద్వారా వినిపించనున్నాయి....
