శోభాయమానంగా హనుమాన్ శోభాయాత్రలు
మే నెల 25న విజయవాడ, నూజివీడు, అవనిగడ్డ, గుడివాడ, గన్నవరం పురవీధులలో హనుమాన్ శోభాయాత్రలు శోభాయమానంగా జరిగాయి. విజయవాడలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో సుమారు 6000 బైకులతో జరిగిన ఈ ర్యాలీలో 10000 మంది హనుమద్భక్తులు పాల్గొన్నారు. అన్ని చోట్లా...
