archive#GST collection in February stood at Rs 133026 crore according to the Finance Ministry

News

ఫిబ్రవరిలో జీఎస్‌టీ వసూళ్లు రూ.1,33,026 కోట్లు – కేంద్ర ఆర్థికశాఖ వెల్లడి

దేశ వ్యాప్తంగా వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు ఫిబ్రవరిలో రూ.1,33,026 కోట్లుగా నమోదయ్యాయని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. ఇవి 2020 ఫిబ్రవరి (రూ.1,05,366 కోట్ల)తో పోలిస్తే 26%, 2021 ఫిబ్రవరి (రూ.1,13,143 కోట్ల)తో పోలిస్తే 18% అధికం. ఈ ఏడాది...