archive#GREEN HYDROZEN

ArticlesNews

సరిహద్దు, గిరిజన ప్రాంత ప్రజలకు ఉచితంగా డీడీ సెట్‌టాప్‌ బాక్సులు.. గ్రీన్ హైడ్రోజన్‌ మిషన్‌కూ ఆమోదం!

సరిహద్దు, గిరిజన ప్రాంతాల్లో నివసించే కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం గుడ్​ న్యూస్​ చెప్పింది. దాదాపు 8 లక్షల కుటుంబాలకు డీడీ సెట్-టాప్ బాక్స్‌ను ఉచితంగా ప్రభుత్వం అందించనుంది. దీనికోసం అవసరమైన రూ.2539 కోట్లను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రతిపాదనకు కేంద్ర...