కేసీఆర్ ప్రభుత్వంపై మరోసారి గవర్నర్ తమిళసై నిప్పులు
భాగ్యనగరం: కేసీఆర్ ప్రభుత్వంపై మరోసారి గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత వివక్ష చూపించినా, గౌరవం ఇవ్వకపోయినా తన పని తాను చేసుకుని పోతానని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణ గవర్నర్‌గా మూడేళ్ళు పూర్తి చేసుకున్న...
