నేరచరిత్ర ఉన్నవారిని టీటీడీ బోర్డులో నియమిస్తారా?
మీకేదో లబ్ధి జరగడం వల్లే ఇలా చేస్తున్నారని ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో నేర చరిత్ర గలవారికి చోటివ్వటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. నేరచరితులను టీటీడీ బోర్డు సభ్యులుగా నియమించడాన్ని భారతీయ జనతా పార్టీ నేత...
