రేపు, ఎల్లుండి 200 మంది గోశాలల నిర్వాహకులకు శిక్షణ
తిరుపతి: గోశాలల సమర్థ నిర్వహణ, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం, దేశవాళీ గోజాతుల సంరక్షణ తదితర అంశాలపై గోశాలల నిర్వాహకులకు, ఔత్సాహిక ప్రకృతి వ్యవసాయ రైతులకు తిరుపతిలోని శ్వేత భవనంలో ఈ నెల 25, 26వ తేదీల్లో శిక్షణ కార్యక్రమం జరుగనుంది....
