భారత విపణి వృద్ధికి కట్టుబడి ఉన్న గూగుల్
సంస్థ అధినేత సుందర్ పిచాయ్ న్యూఢిల్లీ: క్లౌడ్, ఏఐ, ఆండ్రాయిడ్ విభాగంలో కార్యకలాపాల ద్వారా భారత విపణి వృద్ధికి సహకారం అందించేందుకు గూగుల్ కట్టుబడి ఉందని హెచ్‌టీ లీడర్‌షిప్ సదస్సులో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. అంతర్జాతీయంగా భారత కంపెనీలు...
