ముత్తులూరులో ఘనంగా భారతమాత పూజ
కర్నూలు: జిల్లాలోని రుద్రవరం మండలం, ముత్తులూరు గ్రామంలో భారతమాత పూజ నగర సంకీర్తన, గోమాత పూజ ఘనంగా జరిగింది. ప్రధాన వక్తగా ఆర్.ఎస్.ఎస్ ప్రముఖ్ రామకృష్ణ ప్రసంగించారు. రామాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో భజన బృందానికి రెండు మైక్ స్టాండ్లు ,...
