ఘోరం… గోమాతను వధించిన ముస్లింలు!
మణిపూర్: మణిపూర్‌లో ఘోరం జరిగిపోయింది. కొంత మంది ముస్లింలు ఉన్మాదుల్లా తయారై గోమాతను వధించారు. నిందితులు అబ్దుల్ రషీద్, నజ్బుల్ హుస్సేన్, మహ్మద్ ఆరిఫ్ ఖాన్‌లను పోలీసులు అరెస్టు చేశారు. బీజేపీ జెండాపై ఆ యువకుల బృందం ఆవును వధించిన వీడియోలు...
