దుర్గమ్మ కానుకల దొంగను పట్టుకున్న పోలీసులు
విజయవాడ: విజయవాడ దుర్గగుడి హుండీల లెక్కింపులో కానుకలు కాజేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. దేవస్థానానికి చెందిన ఓ చిరుద్యోగే ఈ పని చేసినట్టు నిర్ధరించారు. కొద్ది రోజుల కిందట మహామండపం ఆరో అంతస్తులోని బాత్‌రూంలో ఉన్న బంగారు ఆభరణాల ప్యాకెట్‌ను ఎస్పీఎఫ్...
