బలగాల ఉపసంహరణకు భారత్ – చైనా నిర్ణయం
16వ విడత చర్చల్లో కుదిరిన ఏకాభిప్రాయం న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ వెంట ఉన్న తూర్పు లద్ధాఖ్‌లోని ఉద్రిక్త ప్రాంతాలైన గోగ్రా- హాట్‌స్ప్రింగ్స్ నుంచి భారత్-చైనా బలగాల ఉపసంహరణ ప్రారంభమైంది. ఇరుదేశాల సైనిక కమాండర్ల మధ్య ఇటీవల జరిగిన 16వ విడత చర్చల...
