archive#GodavariPushkaralu #GodavariRiver #Rajahmundry #HinduTradition #PushkaraSnanam

News

గోదావరి పుష్కర స్నానాలకు ప్రత్యేక ముహూర్తం అవసరం లేదు..

గోదావరి పుష్కర స్నానాలకు ప్రత్యేకంగా ఎలాంటి ముహూర్తం అవసరం లేదని దేవదాయశాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ స్పష్టం చేశారు. పుష్కరాల సందర్భంగా నిర్ణయించిన 12 రోజుల పాటు భక్తులు ఏ సమయంలోనైనా గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించవచ్చని తెలిపారు. ఈ విషయంలో...