archive#Godavari Sagara Sangama Kshetra

News

ఘనంగా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి క‌ల్యాణం

అంత‌ర్వేది: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. పవిత్ర గోదావరి సాగర సంగమ క్షేత్రంలో లక్ష్మీనారసింహుడి కల్యాణ మహోత్సవం నయన మనోహరంగా సాగింది. శుక్రవారం రాత్రి 11 గంటల తర్వాత ఉత్సవమూర్తుల్ని కల్యాణ మండపంలో ప్రతిష్ఠింపజేశారు. పరిణయ...