నేపాల్ ఆర్మీ జనరల్ గా భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే
భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేకు నేపాలీ ఆర్మీ గౌరవ జనరల్ హోదా ల్యాబ్ హించింది. ఈ హోదాను నేపాల్ అధ్యక్షురాలు బిద్యా దేవి భండారి ఖాట్మండులో ప్రదానం చేశారు. ఖాట్మండులోని రాష్ట్రపతి అధికారిక నివాసం 'షిటల్ నివాస్' లో...
