గిల్గిత్-బాల్టిస్థాన్ భారత్ లో అంతర్భాగమే – పాక్ కు స్పష్టం చేసిన భారత్
గిల్గిత్-బాల్టిస్థాన్‌కు తాత్కాలిక ప్రావిన్షియల్ హోదా కల్పిస్తున్నట్లు పాకిస్థాన్ అధికారికంగా ప్రకటించింది. గిల్గిత్-బాల్టిస్థాన్ పర్యటనలో భాగంగా పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఈ ప్రటకన చేశారు. అయితే, దీన్ని భారత్ పూర్తిగా ఖండించింది. ఇది భారత భూభాగాన్ని అక్రమంగా ఆక్రమించే ప్రయత్నమేనని పాకిస్థాన్‌ను...
